తగరపువలస రహదారిలో హెల్మెట్ దారణ పై అవగాహన కార్యక్రమం.
తగరపువలస:
తగరపువలస ప్రధాన రహదారి పై విశాఖ జిల్లా పోలీస్ కమీషనర్ ఆదేశాలతో భీమిలి ట్రాఫిక్ ఎస్ ఐ చిరంజీవి రావు హెల్మెట్ ధరించ కుండా వాహనాలు నడపవద్దు నడిపి ప్రమాదాలకు గురికావద్దు అంటూ, గత ఏడాది 2022లో విశాఖ లో సుమారు 147మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాధాలకు గురై మరణించారని ఫ్లకార్డ్స్ పట్టుకుని వాహనాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తో భీమిలి ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

