58 సంవత్సరాల వయసులో వరల్డ్ రికార్డ్ సాధించిన కళాధర్రావును అభినందిస్తున్న విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్

58 సంవత్సరాల వయసులో వరల్డ్ రికార్డ్  సాధించిన కళాధర్రావును అభినందిస్తున్న

విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్

మధురవాడ:


మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు కొమ్మాది అయ్యప్పనగర్ ప్రాంతానికి చెందిన కళాధర్రావుకు యోగాచార్య, యోగాకళాసిరి అవార్డులు రావ డంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. వృత్తిరీత్యా ఆర్టీసీలో హెడ్కాని వి. కె.కళాధర్రావు ఉచితంగా శిక్షణ శివజ్యోతి యోగా కానిస్టేబుల్ గా  విధులు నిర్వర్తిస్తున్న వి.కె. యోగా మాస్టర్గా వందలాది మందికి అందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కేంద్రం ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ యోగా పోటీల్లో 58 నిమిషాల పాటు వజ్రాసన-శంఖుము ద్రలో ఆసనాలు వేయడంతో గ్లోబల్ వరల్డ్ రికార్డుతో ఆ సంస్థ ప్రతినిధులు 'యోగాచార్య, యోగా కళాసిరి’ అవార్డు లతో సత్కరించారు. సోమవారం కళాధర్రావును విజి లెన్స్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్ ప్రత్యేకంగా అభి నందించి మరిన్ని అవార్డులు సొంతం చేసుకుని అందరికీ మార్గదర్శకంగా నిలవాలని కొనియాడారు.