జిల్లాస్థాయి టైక్వాండో పోటీల్లో యూత్ టైక్వాండో క్రీడాకారులు ప్రతిభ.

జిల్లాస్థాయి టైక్వాండో పోటీల్లో యూత్ టైక్వాండో క్రీడాకారులు ప్రతిభ.

మధురవాడ:

విశాఖపట్నం లో భారతీయ విద్య భవనాస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి టైక్వాండో పోటీల్లో మధురవాడ యూత్ టైక్వాండో క్రీడాకారులు 35 మంది పాల్గొనగా 32 పతకాలు కైవసంచేసుకొన్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అచ్యుత్ రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి ఎం.అచ్చంనాయుడు మరియు యూత్ టైక్వాండో ప్రెసిడెంట్ కే.సుకుమార్ సంపత్ మరియు నవీన్ కుమార్ పాల్గొని గెలిచిన క్రీడాకారులను అభినందించారు .

ఈ పోటీల్లో 16 బంగారుపతకాలు  కేవసంచేసుకున్న క్రీడాకారులు :హర్ష,మహేష్,సుధీర్, శ్రీనివాస్,విశాల్,జస్వంత్, వెంకటశ్రీకరః,మణికంఠ,ఆదిత్య, రామలక్ష్మి,గాయత్రీ,యోచన , నిత్యశ్రీ,గ్యానసిరి,ధనలక్ష్మి హాసిని,

ఈ పోటీల్లో 08 రజిత పతకాలు   సాధించిన క్రీడాకారులు :- యస్వంత్,సి.చౌదరి,నాగ్ చరన్,ఉదయ్, నిహారిక ,భాసిత ,తేజశ్వని, శశాంక చౌదరి ,

ఈ పోటీల్లో 08 కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులు :- గౌతమ్,భరత్కుమార్,వివేక్ అభిసాయి,సాయి సూర్య , ప్రవీణ్,సాయిప్రతాప్,పవన్ కుమార్,భావన

మొత్తమ్ ఈ  పోటీలలో  32 పతకాలు సాధించగా ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారని కోచ్ ఎం. సురేష్ తెలిపారు. క్రీడాకారుల తల్లి తండ్రులు  ప్రోత్సాహమువల్లె ఈ పథకాలు సాధించారని టీమ్ మేనేజర్ పి. సురేష్ తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలిపారు .