అభిమానుల మధ్య యువ నాయకులు గంటా రవితేజ జన్మదినం వేడుకలు

 అభిమానుల మధ్య యువ నాయకులుగంటా రవితేజ  జన్మదినం వేడుకలు

విశాఖ వి న్యూస్ ప్రతినిధి:

మాజీ మంత్రి  విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  తనయుడు యువ నాయకులు గంటా రవితేజ  జన్మదినం సంధర్భంగా  విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని గంటా  నివాసం లో విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు  పలు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొని గంటా రవితేజ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచారు.,

అనంతరం అక్కడి నుంచి అనకాపల్లిలోని గంటా  కార్యలయం వరకూ ర్యాలీ గా వెళ్లారు., ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల విజయ్ బాబు మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు భీమిలి నియోజకవర్గ  కార్యకర్తలు పాల్గొన్నారు.