అరెస్ట్ అయిన జనసైనికులు 64మంది కి బెయిలు.

అరెస్ట్ అయిన జనసైనికులు 64మంది కి బెయిలు 

జనసేన పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించి వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చిన జడ్జి.64 మంది కి బెయిల్ ఇవ్వడం జరిగింది 1 నుంచి 9 వరకు ఉన్న వీళ్ళందరికీ కూడా సోమవారం సాయంత్రం బెయిల్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.ఇప్పటికైనా సరే వైసిపి నాయకులు పరిపాలనపై దృష్టి పెట్టండి జనసేన పార్టీ వాళ్ళ మీద కాదు.మీరు ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టడం వల్ల,పోలీసు వ్యవస్థ జడ్జి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. రెండు రోజుల నుంచి కూడా నిద్ర లేకుండా పని చేసినటువంటి జనసేన లీగల్ సెల్ విభాగానికి జనసైనికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానరు.