6వ వార్డు బక్కనపాలెం గ్రామంలో జనసైనికుల బహిరంగ సభ
మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్
భీమిలి నియోజకవర్గం 6వ వార్డు బక్కనపాలెం గ్రామం ,6వా వార్డ్ నాయకురాలు పోతిన అనురాధ ,జనసైనికులు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల పాల్గొనడం జరిగింది. 6వా వార్డ్ సమస్యల పై ప్రజలను అడిగి తెలుసుకుని, జనసేన పార్టీ తరపున వారి పక్షాన పోరాడుతామని సందీప్ తెలపడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6వా వార్డ్ లో జరగవలిసిన అభివృద్ధి పనులపై ప్రస్తావించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 6వ వార్డు నాయకులకు, బక్కనపాలెం గ్రామ పెద్దలకు మరియు ప్రజలకుజనసైనికులకు,వీరమహిళలకు పోతిన అనురాధ హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 7వావార్డ్ నాయకులు ఈనాడు నాయుడు ,8వా వార్డ్ నాయకులు సాకిరి శ్రీను బాబు , జనసేనజనసేన పార్టీ చేనేత వికాస విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక బరాటం ,7వా వార్డ్ వీర మహిళ ఒమ్మి దేవి యాదవ్ , 5వా వార్డ్ నాయకులు యడ్ల గణేష్ యాదవ్, శ్రీకాంత్,7వ వార్డ్ నాయకులు పోతిన తిరుమల రావు,పిళ్ళా శ్రీనివాస్ రావు మరియు,6వా వార్డ్ నాయకులు సంతోష్ నాయుడు, పోతన అప్పలరాజు మాస్టర్, వాండ్రాశి శ్రీను, చిట్టిబాబు, రాయన రామారావు, అనిల్, సాయి,6వా వార్డ్ వీర మహిళలు త్రివేణి, లీలా మరియు 6వా వార్డ్ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

