47వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కన్వీనర్లు నియామకం.

47వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కన్వీనర్లు నియామకం.

విశాఖ ఉత్తర నియోజకవర్గO:

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు  సూచన మేరకు 47వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కన్వీనర్లు నియామకంపై సమావేశం సీనియర్ నాయకుడు ఏడుకొండలు  నివాసం లో నిర్వహించిన సమావేశంలో వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను సెక్రటరీ సిరసపల్లి రాజు మహిళా ప్రెసిడెంట్ యాగాటి ఆదిలక్ష్మి, మరియు వార్డు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా బూత్ లెవెల్ కన్వీనర్లు నియమించి  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు కి ఈరోజు తీర్మానం సమర్పించారు.