జనసైనికులు ఆధ్వర్యంలో విధ్యుత్ సమస్యలపై కాగడా ర్యాలీ.
విశాఖ లోకల్ న్యూస్ :గాజువాక ప్రతినిధి
గాజువాక నియోజకవర్గంలో రాత్రి పాత గాజువాక జంక్షన్ వద్ద జనసైనికులు ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలు, పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలు లేకుండా విధ్యుత్ సరఫరా చెయ్యాలని కాగడా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన తాతారావు, ఘడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, ముమ్మన మురళి, గుంటూరు నరసింహమూర్తి, మజ్జి వినోద్, కరణం కనకారావు, వీరబాబు,భార్గవ్,ఆర్మీ గోవింద్, శాలిని, మురళి దేవి, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

