ప్రపంచ నీటి దినోత్సవం న సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదం తో ర్యాలీ.

 ప్రపంచ నీటి దినోత్సవం న సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదం తో ర్యాలీ.

విజయనగరం:

మంగళవారం ప్రపంచ నీటి  దినోత్సవం సందర్బంగా గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాలూరు మున్సిపల్ కార్యాలయం లో నీటి ఆవశ్యకత గురించి నీటి ని పొదుపు గా వాడాలని సాలూరు లో వేగావతి నది వలన నీరు పుష్కలం గా లభిస్తుందని విజయనగరం లాంటి ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి ఆలాగె బావి తరాల కోసం నీటి ని ఆదా చేయడం మన బాద్యత అని చెప్పారు. ఆలాగె సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అని నినాదాలు తొ  ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ,డీఈ సుబ్బారావు,ఏఈ సూరి నాయుడు పర్యవరణ సేక్రటరీలు ,పారిశుద్య సీబ్బంధి మరియు గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ అద్యక్షుడు సంతోష్ పాణిగ్రాహి మరియు సంస్థ ముఖ్య సభ్యులు శ్రీ రాములు పాల్గొన్నారు.