సాలూరు లో పునః ప్రారంభమైన శ్రీ రామ థియేటర్.
విశాఖ లోకల్ న్యూస్ :విజయనగరం: సాలూరు ప్రతినిధి
విజయనగరం సాలూరు లో అధునాతన హంగులతో పున: ప్రారంభం అయిన శ్రీ రామ ధియేటర్
ఆర్ ఆర్ ఆర్ సినిమా ని 25 నుండి ప్రదర్శన కోసం ఏర్పాటు
ఆదివారం నాడు సాలూరు శాసనసభ్యులు పీడిక రాజన్న దొర ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.22 వ వార్డ్ కౌన్సిలర్ గిరి రఘు అండ్ బ్రదర్స్ మెనెజింగ్ పార్ట్నర్లు గా సినిమా హాల్ ని కొనసాగిస్తున్నారు అని తెలిపారు. సాలూరు ప్రజలు, సినిమా ప్రేమికులు పునః ప్రారంభించినందుకు దియేటర్ యాజమాన్యంపై హర్షం వ్యక్తం చేసారు. సినిమా అనేది 2నుండి 3 గంటలు మానసిక ఉల్లాశాన్నిస్తుందని అని అన్నారు.
