జనసైనికుని కిడ్నీ ఆపరేషన్ కు సహాయం చేసిన భీమిలి నియోజకవర్గం జనసైనికులు.
విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి ప్రతినిధి
భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా పోరాడిన గుడల విజయ్ కిడ్నీ దెబ్బతిని తన తల్లి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం జనసైనికుల సహకారంతో భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో సేకరించిన 4 లక్షల 36 వేల రూపాయలు (రూ. 4,36,000/-) వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.
