ఆనందపురం మండల కాంప్లెక్స్ లో జరిగిన యంపిటిసి ల శిక్షణా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి.

 ఆనందపురం మండల కాంప్లెక్స్ లో జరిగిన యంపిటిసి ల శిక్షణా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి.

విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి ప్రతినిధి

ఆదివారం ఆనందపురం మండల కాంప్లెక్స్ లో జరిగిన యంపిటిసి శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ నియోజకవర్గం మూడు మండలాల యంపిపి లు , వైస్ యంపిపి లు , జెడ్పిటిసి లు, యంపిటిసి లు వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన ఎలా ఉంది అని గడప గడపకు వెళ్ళి తెలుసుకోవాలని,జగనన్న కోలనీ నిర్మాణాలు కూడా త్వరతగతిని పూర్తి చేసేలా చూడాలని సూచించారు.
   అంతా సమేక్యమై రాబోయే ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో భీమిలినియోజకవర్గం మూడు మండలాల అదాకారులు, యంపిపి లు, వైస్ యంపిపి లు, జెడ్పిటీసి లు పాల్గొన్నారు.