పెందుర్తి నియోజికవర్గ సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే అదీప్ రాజ్..
విశాఖ లోకల్:
కాలుష్య కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న తాడి , తానాం గ్రామాలను వెంటనే తరలించాలని , తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని శాసనసభ సాక్షిగా కోరిన ఎమ్మెల్యే..
అతి పెద్ద మండల కేంద్రమైన పెందుర్తిలో ఒకే పోలీస్ స్టేషన్ ఉండడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అదనంగా మరొక పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే అదీప్ రాజ్.. .

