తడి చెత్త పొడి చెత్తను వేరు చేద్దాం,,చెత్త నుండి సంపద సృష్టిద్దం,
విశాఖ లోకల్:
విశాఖ అర్బన్,సీతమ్మపేట,,అక్కయ్యక్యపలెం,జనం న్యూస్, జివియంసి స్వచ్ఛ సార్వెక్షన్ లో భాగముగా ప్రజలలో స్వచ్ఛ సర్వెక్షణ్ పట్ల అవగాహన కల్పించడం కోసం జివియంసి ఆర్థిక సహకారం తో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ అద్వార్యాములో మూడో జోన్ లో 25వ వార్డు లో రెల్లివీధి లోనూ, క్రిష్ణా టెంపుల్ దగ్గర ,,స్వ్చచ విశాఖ, అను వీధి నాటికను ప్రదర్శించారు,, అనంతరం 26వ వార్డు లో అక్కయ్య పాలెం లోని 80 ఫీట్ రోడ్ లోనూ, ఆర్.కె. నగర్ లో కూడా స్వచ్ఛ సర్వెక్షన్ వీధి నాటికను ప్రదర్శించారు.ఈ వీధి నాటికలో వేమాలి త్రినాధ్,గోపి నాయుడు, హేమ,రమణ,యన్ వి రమణ,మనీషా,మహేంద్ర,మంగా రెడ్డి,తదితర కళాకారులు పాల్గొన్నారు,,

