రైలు కింద పడి ఆత్మహత్య.

 రైలు కింద పడి ఆత్మహత్య.

అనంతపురం జిల్లా:-

 పుట్టపర్తి మండలం కప్పల బండ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య.
ట్రాక్ పై తల మొండి వేరు వేరుగా పడిన వ్యక్తి శరీరం.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.