అట్టహసంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

అట్టహసంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

అల్లూరి జిల్లా, పెదబయలు వి న్యూస్ మే 30:-

మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవ సందర్భంగా ఆర్ జి ఎస్ హయాంలో జరిగిన  మెగా క్రికెట్ t20 ముగిసింది. ఫైనల్ లో  ఆర్ జి ఎస్ టీం పైన పోయిపల్లి టీం విజయం సాధించి టైటిల్ కైయసం చేసుకుంది.

విజయం సాధించిన పోయిపల్లి టీం కి సాగిని నారాయణ మాస్టర్  షిల్డ్ అందించారు...దీని తో పాటు 30 వేల ప్రైజ్ మనీని  అధించినవారు సాగిని కమల్ మరియు మజ్జి చంద్రబాబు.అలాగే రన్నర్ గా నిలిచినటువంటి  ఆర్ జి ఎస్ టీం ను కూడా వెంకటరమణ ఏ టి డబ్ల్యూ షీల్డ్ తో పాటు 15 వేల ప్రైజ్ మనీ ని అందజేశారు.రెండవ బహుమతి ప్రైజ్ మనీని ఆర్ జి ఎస్ టీం నే స్పాన్సర్ గా నిలవటం వారే గేలిచి కోవటం జరిగింది.గెలిచిన నగదు లో 5వేల రూపాయలు ఎల్ ఎస్ సి సి  టీం మిత్రుడైన   కీర్తిశేషులు రామ్మూర్తి కుటుంబంకు ఆర్థిక సాయం చేశారు. మరో 5వేల క్రికెట్  మ్యాటకొనుటకు  గ్రామ పెద్దల క్షమాక్షంలో ఆర్ జి ఎస్ టీమ్ కెప్టెన్ మనోజ్ కు  అందించారు.ఆర్ జి ఎస్ టీమ్   గెలుచుకున్న ప్రైజ్ మనీ లో 75% వీరాల రూపంగా ఇచ్చినందుకు ఆర్ జి ఎస్ టీం అందరూ కూడా అక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు.