దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి భక్తులకు క్షమాపణ చెప్పాలి :జనసేన భీమిలి నియోజక వర్గ ఇంచార్జి డా: సందీప్ పంచకర్ల
సింహాచలం వి న్యూస్ 24
శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిజరూపం చూపించారు తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి భక్తులకు క్షమా పణ చెప్పాలి భీమిలి నియోజక వర్గ ఇంచార్జి డా సందీప్ పంచకర్ల ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే సింహాద్రి అప్పన్న చంద నోత్సవం భక్తుల ఆర్తనాదాల మధ్య, కన్నీటి మధ్య, తీవ్ర ఇబ్బందులకి గురిచేశారు చందనోత్సవానికి ఉన్న విశిష్టతను దెబ్బతీసి అపచారం చేశారు వ్యాపార దృష్టితో 20 వేలవివిఐపి పాసులు విక్రయించారు.
తాగు నీరు టాయిలెట్స్ సౌకర్యం లేకుండా చేశారు సామాన్య భక్తుల ను దేవుడికి దూరం చేసేలా అధి కారులు ప్రభుత్వం వ్యవహరించారు తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి భక్తులకు క్షమా పణ చెప్పాలి.సింహాచలం తొలిపావంచ (మెట్ల దారి) వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యం లో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పసుపుకుంకుమ నీరుతో అభిషేకం చేసి వైఎస్సార్సీపీ చేసిన టికెట్ల దందాను ప్రజలు పడిన కష్టా లను విన్నపించడం అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య,చంద్రరావు,అనురాధ, శ్రీధర్,త్రివేణి,శ్రీను,మజ్జి సూరిబాబు, మురళి,అనిల్,రాజేష్,ప్రసాద్, ముతా శ్రీనివాస్,మజ్జి శ్రీను,రంగా, గిరీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

