తె.దే.ప నేత కృష్ణా జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ హౌస్ అరెస్ట్.

తె.దే.ప నేత కృష్ణా జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ హౌస్ అరెస్ట్.

మచిలీపట్నం:

జీవో నెంబర్-1 వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రజా పరిరక్షణ సమితి నిరసనలు. 

నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు... 

పరిరక్షణ సమితి కార్యక్రమానికి టీడీపీ మద్దతు..

చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసుల చర్యలు..

అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు..



జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ, వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో ఈ రాష్ట్ర పోలీస్ స్టేషన్ లు కు తెలుగుదేశం పార్టీ నాయకులు,ఇంఛార్జి లను హౌస్ అరెస్టు చేయాలని డీజీపీ ఆఫీసు నుండి ఉత్తర్వులను  అందుకున్న పోలీసులు అసలు పార్టీ పిలుపునివ్వకుండా వారికి తోచినట్టు వారే పోలీసులు వ్యవహరిస్తున్నారు. వారి అనుమానాలతో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను రోజు రోజుకి వేధిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‍పై దాడికి నిరసనగా డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నిస్తారన్న అనుమానంతో నోటీసులు  ఇస్తున్నారు... ఇది ప్రజాస్వామ్యమా. లేదా రౌడీ రాజ్యమా..  వేధింపు చర్యలలోని భాగంగానే కృష్ణా జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ అక్రమంగా గృహ నిర్బంధం చేశారు.


సంప్రదించండి కృష్ణా జిల్లా, గన్నవరం: నేమాలి రాజేష్