యువగళం పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ టీడీపీ నాయకులు.

యువగళం పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ టీడీపీ నాయకులు.

తెలుగుదేశం:

మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పైలా ప్రసాదరావు, గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.