గంటా శ్రీనివాస్ నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు.

గంటా శ్రీనివాస్ నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు.

విశాఖ:

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని మంగళవారం విశాఖపట్నంలో తమ నివాసంలో మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాజీ శాసనసభ్యుడు విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గీతం యూనివర్సిటీ ఛైర్మన్ శ్రీ భరత్ లు.ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు.