బ్రేకింగ్ టీడీపీ నేత కేశినేని శ్వేత హౌస్ అరెస్ట్.

 బ్రేకింగ్ టీడీపీ నేత కేశినేని శ్వేత హౌస్ అరెస్ట్.



రాష్ట్రంలో జె బ్రాండ్, కల్తీసారా లపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేత ని అడ్డుకునేందుకు ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు


ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ..


★ దుర్మార్గపు పాలన ...  ఇది ఒక అసాంఘిక చర్య...


★ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను

అణచి వేయాలని చూస్తున్నారు.. ప్రజా వ్యతిరేక  ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర లోనే వున్నాయి అని హెచ్చరించారు.