వంశీకృష్ణ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపిన మధురవాడ జన సైనికులు
భీమిలి: వి న్యూస్ : జనవరి 03:
జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బుధవారం విశాఖ అర్బన్ అధ్యక్షులు గా నియమితులైన చెన్నుబోయిన. వంశీకృష్ణ యాదవ్ కి భీమిలి నియోజకవర్గ జనసైనికులు : నరసింహ నాయుడు, సంతోష్ నాయుడు, తిరుమల రావు శుభాకాంక్షలు తెలిపారు.
