పైడిమాంబ ఉత్సవ వీధి లో వినాయక చవితి మహోత్సవాలు.

పైడిమాంబ ఉత్సవ వీధి లో వినాయక చవితి మహోత్సవాలు.     

విశాఖపట్నం: కోట నరవ:


                                శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ కార్యక్రమంలో కోట నరవ 88 వ వార్డు పైడిమాంబ ఉత్సవ వీధి లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పైడిమాంబ కోలాటం బృందం వారు పాటలకు కోలాట నృత్య ప్రదర్శన తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని భగవంతుడు ఆశీస్సులు తో  ఆ భగవంతుని కోరుకుంటూ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.