వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్:
100%వర్క్ అవ్తుంది...admins మీరు కూడా ట్రై చేసి చూడండి...
వాట్సాప్ గ్రూపు నిర్వహించే అడ్మిన్ లకు ఇది నిజంగా ఊరట నిచ్చే వార్త. ఇకపై గ్రూపులోని సభ్యులు ఎవరు మెసేజ్ పోస్ట్ చేసిన సంబంధిత గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది.రూమర్స్ వ్యాప్తిని ఇక పై అడ్మిన్ లు తేలికగా ఒక క్లిక్ తో అరికట్టవచ్చు.సందేశాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే delete for every one నొక్కితే సభ్యులు పోస్ట్ చేసిన మెసేజ్ ను అడ్మిన్ ఢిల్లీట్ చేయొచ్చు.