విశాఖపట్నం దక్షిణ నియోజవర్గం లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతికి నివాళులు.
విశాఖపట్నం దక్షిణ నియోజవర్గం: దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఏవిఎన్ కాలేజ్ ఆపోజిట్ ప్రేమ్ సమాజం నందు వృద్ధులకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం కే ఆనంద్ ఆధ్వర్యంలో జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సౌత్ నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కోలా గురువులు హాజరై వృద్దులకు భోజనం పెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు , రమణా రెడ్డి గంప భాను , అయ్యప్ప శత్రువు , కార్తికేయ , పృథ్వీ, ప్రియాంక అలాగే ముఖ్య నాయకులు పాల్గొన్నారు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..