మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు


మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు.

ఉత్తరప్రదేశ్:

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.